భీమాపై నిర్ణయం మరోసారి వాయిదా..! 1 d ago
జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ తొలగింపు లాంటి పలు అంశాలే ఏజెండాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 55వ కౌన్సిల్ సమావేశానికి రాజస్థాన్ లోని జైసల్మేర్ వేదిక అయ్యింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా పై జీఎస్టీ తొలగింపు అంశాన్ని మండలి మరోసారి వాయిదా వేసింది.